PLD: నరసరావుపేట గురువారం నాలుగు రోజు వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, పారామెడికల్ సిబ్బంది సమ్మెకు నోటీసు ఇచ్చారు. రెగ్యులరైజేషన్, 100% గ్రాస్ జీతం తదితర డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆగస్టు 21 నుంచి దశలవారీగా నిరసనలు చేపట్టి, సెప్టెంబర్ 8నుంచి విధుల బహిష్కరణకు సిద్ధమవుతున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైద్య ఆరోగ్యశాఖలో సమ్మె!


