CTR: కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామివారి ఆలయంలో భక్తుల కోసం ఉంజల్ సేవ నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈనెల 28న సాయంత్రం 5 గంటలకు పూలమాలలతో స్వామివారికి ఉంజల్ సేవ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవలో గ్రామస్థులు, భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
కోనేటి రాయస్వామి ఆలయంలో ఉంజల్ సేవ


