హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో టీడీపీ పార్లమెంటు కమిటీ సమావేశం!

NDL: నంద్యాల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ పార్లమెంటు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఉన్న ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు నిత్యం ప్రజలతో మమేకమై ఉండాలని ఆమె పేర్కొన్నారు.