హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాఘవేంద్ర స్వామి ఆరాధనకు టీటీడీ పట్టు వస్త్రాలు

KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాల సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పట్టు వస్త్రాలను సమర్పించారు. మఠం అధికారులు ఎస్కే శ్రీనివాసరావు, మాధవ శెట్టి, ఐపీ నరసింహమూర్తి టీటీడీ అధికారులకు స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలను పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీకి అందజేశారు. మాంచాలమ్మ దేవి, బృందావనం వద్ద పట్టు వస్త్రాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.