ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయం(IGKV)లో వరుసగా ప్రశ్నాపత్రాలు లీక్ కావడం కలకలం రేపుతోంది. తాజాగా 'ఫండమెంటల్స్ ఆఫ్ జెనెటిక్స్' పేపర్ కూడా లీక్ కావడంతో వర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే వర్సిటీలో రెండు పేపర్లు లీక్ కావడంతో ఆ పరీక్షలను రద్దు చేశారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
మరో పేపర్ లీక్.. రద్దయిన పరీక్ష


