VZM: వంగర మండలం మగ్గూరులో గురువారం వీధి కుక్క దాడిలో బోనెల హర్షవర్ధన్ (4) అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల వద్ద నడుస్తుండగా కుక్క తల, చేయిపై దాడి చేసింది. వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అనంతరం 108 వాహనంలో రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
వంగరలో వీధి కుక్క దాడి బాలుడికి గాయాలు


