హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే పర్యటనతో హడావుడిగా పారిశుద్ధ్య పనులు

KRNL: ఎమ్మెల్యే పార్థసారథి పర్యటన నేపథ్యంలో రాయ్‌నగర్‌ కాలనీలో మున్సిపల్‌ అధికారులు హడావుడిగా పనులు చేపట్టారని హ్యూమన్ రైట్స్ సురేశ్‌ విమర్శించారు. మూడు నెలలుగా పట్టించుకోని మురికికాలువలను ఒక్కరోజులోనే శుభ్రం చేశారని ఆరోపించారు. వీఐపీల పర్యటనలప్పుడే కాకుండా ప్రతి వారం కాలువలను శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్యంపై నిరంతరం దృష్టి సారించాలని కోరారు.