హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్విమ్స్ నూతన డైరెక్టర్‌గా జగదీష్ బాధ్యతల స్వీకరణ

TPT: స్విమ్స్ నూతన డైరెక్టర్ (FAC)గా నియమితులైన డాక్టర్ గుడారు జగదీష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్విమ్స్ ఆవరణలోని తెలుగువారి ఆరాధ్య దైవం, స్విమ్స్ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి భారీ గజమాలతో నివాళులర్పించారు. అనంతరం అధికారికంగా డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.