KKD: కరప మండలం కోరుపల్లి కాశీ వారాహి ఆలయంలో శ్రావణ పూర్ణిమ, 3వ శుక్రవారం సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు తెలిపారు. అమ్మవారి ఆలయం నిర్మించి 6 నెలలు పూర్తయిందని చెప్పారు. పౌర్ణమి వేళ ప్రత్యేక హోమం నిర్వహిస్తామని, అన్వయించే యువతులకు వివాహాలు కుదరాలని అమ్మవారి చీరతో పాటు భక్తులకు పసుపు, కుంకుమ అందిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాశీ వారాహి ఆలయంలో శ్రావణ పూర్ణిమ


