హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 29న జాబ్ మేళా

VZM: జిల్లాలోని చీపురుపల్లిలో ఈ నెల 29న జాబ్ మేళాను నిర్వహస్తున్నారు. మొత్తం 23 కంపెనీలలో 1490 ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ జామ్ మేళాకు వచ్చే యువత వారి వివరాలను http:///naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.