MBNR: జడ్చర్ల మండలం దేవునిగుట్ట తండాకు చెందిన నరేష్ కత్రావత్ రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించారు. సీనియర్ పురుషుల డబుల్ అండర్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారు. హైదరాబాద్ అల్మాస్‌గూడలో జరిగిన పోటీల్లో తెలంగాణ ఛాంపియన్‌గా నిలిచిన నరేష్‌పై కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
జడ్చర్ల యువకుడికి రోప్ స్కిప్పింగ్‌లో స్వర్ణం


