హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధ్వానంగా నర్సరీ నిర్వహణ!

SRPT: మునగాల మండలం కొక్కిరేణి గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన నర్సరీ నిర్వహణ అధ్వానంగా మారింది. నర్సరీలో కొన్ని బెడ్లలో మొక్కలు లేవు . అంతుకాకుండా మొక్కలను ఎండ నుంచి కాపాడటానికి ఏర్పాటు చేసిన గ్రీన్‌మ్యాట్ తొలగిపోవడంతో, మొక్కలు ఎండిపోతున్నాయని సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్థులు కోరారు.