KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలో వీధికుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వీధికుక్కల బెడదతో ప్రజలకు అవస్థలు


