TPT: జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది నగర పరిధిలోని బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలను తనిఖీ చేశారు. ఏటీఎం కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ కెమెరాల పనితీరును అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితులు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నగరంలో ఏటీఎం కేంద్రాలు తనిఖీ


