ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు పునరావాస గ్రామాలైన గొట్టిపడియ, అక్కచెరువు తండా వాసులకు బుధవారం మార్కాపురం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ విజయ సునీత, జేసీ శ్రీనివాసులు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పునరావాస గ్రామాల్లో మిగిలిన వారికి కూడా త్వరలో పట్టాలు, పరిహారం అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే పునరావాస గ్రామాల ప్రజలకు రూ.768 కోట్లు ప్రభుత్వం అందజేసిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
త్వరలోనే పరిహారం అందజేస్తాం: కలెక్టర్


