హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్నాడు ఘటనపై మంత్రి బీసీ తీవ్ర దిగ్భ్రాంతి!

NDL: పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వాహనదారులు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.