హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రేమ వ్యవహారంలో యువకుడిపై దాడి

NTR: విజయవాడలో ప్రేమ వ్యవహారంలో సాయిచందు అనే యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారు. ఇంటి నుంచి పారిపోయి ప్రియుడి వద్దకు వచ్చిన యువతి.. పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. పెళ్లి చేసుకోలేనని చెప్పి రైల్వేస్టేషన్‌లో వదిలి వెళ్లడంతో.. మాట్లాడాలని పిలిచి దాడి చేసి కారులో తీసుకెళ్లినట్లు సమాచారం. యువతిని గుంటూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.