హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్‌లో నమోదైన వర్షపాతం వివరాలు

ADB: జిల్లాలో గురువారం ఉదయం 8 గంటల వరకు మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జైనద్‌లో 26.0 మి.మీ, బేల 10.2 మి.మీ, సాత్నాల 10.0 మి.మీ, తాంసి 8.0 మి.మీ, బోథ్ 6.3 మి.మీ గా ఉందని తెలియజేశారు. భీంపూర్, సోనాల, బజార్హత్నూర్, నార్నూర్ మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు.