TPT: జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు గరుడ సర్కిల్ నుంచి 15వ కిలోమీటర్ వరకు ఉన్న ఘాట్ రోడ్డులో ఆరీపీ-1 తనిఖీలు నిర్వహిస్తున్నారు. లేపాక్షి సర్కిల్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టి, వాహనాల రాకపోకలు, భద్రతా పరిస్థితిని పర్యవేక్షించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై అప్రమత్తంగా నిఘా ఉంచారు.
ఆంధ్రప్రదేశ్
ఘాట్ రోడ్డులో ఆరీపీ-1 తనిఖీలు


