KDP: ప్రొద్దుటూరు అర్బన్ హౌసింగ్ ఏఈగా బదిలీపై వచ్చిన జి. ఓబులేసు గురువారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించి, తన బాధ్యతలపై పరిచయం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఓబులేసుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు అర్బన్ హౌసింగ్ ఏఈగా జి. ఓబులేసు


