హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు సామూహిక రక్షాబంధన్ వేడుకలు

ASF: జిల్లా కేంద్రంలోని DCC కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సామూహిక రక్షాబంధన్ వేడుకలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ప్రకటనలో తెలిపాయి. కార్యక్రమానికి పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లా ముఖ్య నాయకులు, మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, సభ్యులు, కార్యకర్తలు హాజరు కావాలని సూచించారు.