NLG: హాలీయ పట్టనంలో రాఖీ సందర్భంగా ప్రధాన రహదారిపై స్టాల్స్ ఏర్పాట్లు ఇబ్బందులు కలిగిస్తున్నాయని నిన్న ఎస్సై సాయిప్రశాంత్ తెలిపారు. అమ్మకాలు సాగించడానికి అనుమతి లేదని వెల్లడించారు. స్టాల్స్ వలన రహదారిపై తీవ్రంగా ట్రాఫిక్ ఏర్పడుతుందని, ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుందన్నారు. నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటుమని, వ్యాపారులు పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
రాఖీ వ్యాపారులు పోలీసులకు సహకరించాలి: SI


