హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైకులకు అనుమతి తప్పనిసరి: SI నాగమణి

E.G: వినాయక చవితి నవరాత్రి ఉత్సవ కమిటీలు పోలీసు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని గోకవరం SI నాగమణి గురువారం తెలిపారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మైకులకు 9 రోజుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మైక్ సెట్లు ఉపయోగించాలని ఆమె స్పష్టం చేశారు.