WNP: నేడు కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. 2 PRCలు, 6 పెండింగ్ డీఏలు, పాత పెన్షన్ పునరుద్ధరణ డిమాండ్లతో 40% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ప్రకటించాలని, జీవో 25ను సవరించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు.
తెలంగాణ
సెప్టెంబర్ 10న ఉపాధ్యాయుల ధర్నాకు పిలుపు


