హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌కు రాఖీ కట్టిన రజిని, శ్యామల

GNTR: రాఖీ పౌర్ణమిని పురష్కరించుకొని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శ్యామల, మాజీ మంత్రి విడుదల రజిని రాఖీ కట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌కు రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల బంధం ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పవిత్ర అనుబంధం ఎప్పటికీ కొనసాగాలని వారు ఆకాంక్షించారు.