హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుండగుల చోరీ.. ఇంట్లో చూస్తే..!

NRML: కడెంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. కడెం కు చెందిన మ్యాదరి పార్వతి అనే మహిళ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 9.5 తులాల బంగారాన్ని దోచుకెళ్లినట్లు తెలిపారు. పార్వతి జగిత్యాలకు ఓ కార్యక్రమానికి వెళ్ళినట్లు పెర్కొంది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి వెనక తలుపు తెరిచి ఉండడంతో ఒక్కసారిగా కంగుతుంది. దీంతో పోలీసు కేసు నమోదు చేసినట్లు తెలియజేసింది.