RR: జీఎస్‌ఐ నుంచి మాన్సూర్‌బాద్ రోడ్డులోని 2బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ల సమీపంలో ఉన్న లోతైన నాలా పూడికతో పూర్తిగా మూసుకుపోయింది. దీంతో వర్షాలు కురిస్తే పరిసర కాలనీలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నాలాను శుభ్రం చేసి, ముంపు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్డులో నాలా చోక్.. కాలనీలకు వరద భయం


