హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

కృష్ణా: కోడూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీపీ కొండవీటి వెంకట కుమారి అధ్యక్షతన జరగనుంది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ ఈ విషయాన్ని తెలిపారు. సమావేశానికి మండల పరిషత్ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.