హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో తేలికపాటి వర్షపాతం నమోదు

MBNR: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మంచన్ పల్లి లో 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జానంపేట 1.3 మి.మీ, బాలనగర్ 1.0 మి.మీ, నవాబుపేట 0.8 మి.మీ, కొత్తపల్లి, కొత్తమొల్గర, దేవరకద్ర లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. మిగతా ప్రాంతంలో వర్షం కురవలేదు.