ELR: నూజివీడు మండలం ముక్కొల్లుపాడు గొల్లగూడెం ప్రాంతంలో పెద్దపులి సంచారం ఉన్నదంటూ జరిగిన ప్రచారం తీవ్ర కలకలం సృష్టించింది. ఉన్నతాధికారుల ఆదేశంతో నూజివీడు అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కొందరు రైతులు చెబుతున్న వివరాల ప్రకారం పాదముద్రలకై అన్వేషణ కొనసాగించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
పులి సంచారంపై జోరుగా ప్రచారం


