VKB: తాండూరు కంది దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీని సాగు మండలంలో గణనీయంగా పెరిగింది. చంద్రవంచ, మిట్టబాసుపల్లి, కోటబాస్పల్లి, మల్కాపూర్ గ్రామాల్లో రైతులు కంది పంటను అత్యధికంగా సాగు చేశారు. మండల వ్యాప్తంగా సుమారు 17వేల ఎకరాల్లో రైతులు కంది పంటను సాగు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, మండలంలో పత్తి పంట సాగు 6వేల ఎకరాలకి పడిపోయింది.
తెలంగాణ
తాండూరులో గణనీయంగా కంది సాగు.!


