VZM: గంట్యాడ మండలం లక్కిడాం చంద్రంపేట ప్రధాన రహదారి మురుగు, బురదతో అధ్వానంగా మారింది. ఏళ్ల క్రితం ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన మట్టి రోడ్డుపై చిన్న వర్షానికే బురద పేరుకుపోతోంది. దీంతో వాహనదారులు జారిపడుతూ, ప్రమాదాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్
అసలే మట్టి రోడ్డు.. వర్షం పడితే బురదమయం!


