హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేపాల్ వరద బాధితులకు తెలంగాణ కంట్రోల్ రూమ్

HYD: నేపాల్‌లో వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సచివాలయంలోని GAD-NRI ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా బాధితుల సమాచారం సేకరిస్తున్నారు. సహాయం కోసం ఎస్. లక్ష్మీనారాయణ 9885371189, కె. శ్రీనివాస్ రెడ్డి 7997959754, ఇ. చిట్టిబాబు 9440854433 నంబర్లను సంప్రదించవచ్చు.