హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా సీనియర్ ఫుట్‌బాల్ జట్టు ఎంపిక

అన్నమయ్య జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి 40 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనగా, ప్రతిభ ఆధారంగా 20 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ జట్టు ఆగస్టు 28 నుంచి 31 వరకు మైలవరంలో జరిగే అంతర్ జిల్లా ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననుంది.