తిరుపతి(R) దామినేడు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 181/5 ఆస్తిని డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన కేసులో తిరుచానూరు పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. బాధితుడు మల్లికార్జునరెడ్డి ఫిర్యాదుతో 2024లో కేసు నమోదైంది. నిందితులు వెంకటేష్, శివ, మంగమ్మ, రాధ, విజయ, ఆదిశేషారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డబుల్ రిజిస్ట్రేషన్.. ఆరుగురు అరెస్ట్


