హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో వరుస దొంగతనాలతో హడల్..!

NLR: జిల్లాలో వరుస దొంగతనాలతో ప్రజలు భయపడుతున్నారు. ఏదైనా పనిమీద ఊరెళ్తే ఇంటిని దోచేస్తున్నారు. మరోవైపు చైన్ స్నాచింగ్ ముఠా రెచ్చిపోతోంది. బైకులపై వస్తున్న యువకులు ఒంటరి మహిళలను టార్గెట్ చేసి రూ. లక్షల విలువైన బంగారు ఆభరణాలు లాక్కెళ్తున్నారు. పొదలకూరులో నిన్న లేస్ ప్యాకెట్ కావాలంటూ వచ్చి ఓ షాపులోని మహిళ చైన్ కొట్టేశారు.