కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి గురువారం మోరంపూడి వాస్తవ్యులు చనుమూరి లక్ష్మీ వెంకట గణపతి, వెంకటలక్ష్మి వారి కుటుంబ సభ్యులు రూ.1,01,116 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
వాడపల్లి అన్నదానం ట్రస్ట్‌కు రూ. 1.1 లక్షలు విరాళం


