NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ఇవాళ ప్రస్తుతం 536.80 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. నీటి నిల్వ 181.7214 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టుకు 24,561 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 10,455 క్యూసెక్కుల నీటిని వివిధ మార్గాల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు.
తెలంగాణ
నాగర్జునసాగర్ నీటిమట్టం వివరాలు


