SRD: సంగారెడ్డి కొత్త బస్టాండ్ పరిసరాల్లో రక్షాబంధన్ వేడుకల సందడి నెలకొంది. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని పట్టణంలో రాఖీల విక్రయాలు జోరందుకున్నాయి. దుకాణాల వద్ద కొనుగోలుదారుల రద్దీ పెరిగింది. చిన్నారులు, మహిళలు, యువత తమ సోదరుల కోసం రంగురంగుల, ఆకర్షణీయమైన డిజైన్ల రాఖీలను ఎంతో ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు.
తెలంగాణ
సంగారెడ్డిలో జోరందుకున్న రాఖీల విక్రయాలు


