హైదరాబాద్: 28°C
తెలంగాణ

నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ బదిలీ

NRPT: నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రామ్మోహన్ బదిలీ అయ్యారు. జూన్ 25న బాధ్యతలు స్వీకరించిన ఆయన కేవలం రెండు నెలల పాటు ఇక్కడ విధులు నిర్వహించారు. రాష్ట్రంలో పలువురు డీఎంల బదిలీల్లో భాగంగా రామ్మోహను నర్సాపూర్ డిపోను కేటాయించారు. ఆయన స్థానంలో హైద్రాబాద్ పికెట్ డిపోలో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) వై.యాకన్నకు పదోన్నతి కల్పించి ఇన్ఛార్జ్ DMగా నారాయణపేట కేటాయించారు.