KRNL: ఆదోని పట్టణంలో గురువారం ఉదయం మున్సిపల్ పరిశుభ్రత పనులను కమిషనర్ నయీమ్ అహ్మద్ పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న పనులపై ఆరా తీసి, పట్టణంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని పుర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆదోనిలో పరిశుభ్రత పనుల పరిశీలన


