MBNR: జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆవరణలో ఏఐటీయూసీ 4వ రాష్ట్ర మహాసభల పోస్టర్లు, కరపత్రాలను జిల్లా అధ్యక్షుడు భాగీ కృష్ణయ్య విడుదల చేశారు. సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు కరీంనగర్‌లో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
జడ్చర్లలో ఏఐటీయూసీ మహాసభల పోస్టర్లు విడుదల


