హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అన్నపూర్ణ రిజర్వాయర్‌ నీటిమట్టం వివరాలు

ఇల్లంతకుంట మండలం అనంతగిరి పరిధిలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లో గురువారం ఉదయం 6 గంటల సమయానికి 1.542 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ నీటిమట్టం 389.10 మీటర్లుగా నమోదైంది. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో లేకపోగా, ఆవిరి, ఇతర అవసరాల కోసం 10 క్యూసెక్కుల నీరు వినియోగమవుతోంది. పంప్‌హౌస్‌లో పంపులు నిలిచిపోయాయి.