హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు ఇవే!

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతుంది. గురువారం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 2,185 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. 210 క్యూసెక్కుల ఆవిరి నమోదయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు 17.802 టీఎంసీ)లకు ప్రస్తుతం ప్రాజెక్టులో 1401.62 అడుగుల (13.221 టీఎంసీ) నీటి నిల్వ వుంది.