JN: మహ్మద్ ప్రవక్త చూపిన శాంతి మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. మిలాద్-ఉన్-నబీ సందర్భంగా తెలంగాణ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనగామ జనరల్ ఆసుపత్రి రక్తనిధి కేంద్రంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన డీసీపీ సేవాభావం, సోదరభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
తెలంగాణ
ప్రవక్త చూపిన శాంతి మార్గాన్ని ఆచరించాలి: డీసీపీ


