హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు ఎల్లో అలర్ట్..!

KNR :ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల సమయంలో గంటకు 40 కిలోమీటర్ల లోపు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.