హైదరాబాద్: 28°C
తెలంగాణ

QR పేమెంట్ పేరిట మోసాలు.. జాగ్రత్త!

MDCL: కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార దుకాణాల వద్ద ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ పేమెంట్లు స్వీకరిస్తున్నారు. దీనినే అదునుగా చేసుకుని, కొంత మంది కేటుగాళ్లు ఫోన్ పే ద్వారా పేమెంట్ రిసీవ్ అనే ఆప్షన్ ద్వారా వ్యాపారులకు పేమెంట్ చేసినట్టు చూపించి, మోసం చేసిన ఘటనలు ఉప్పల్ పరిధిలో గత నెల రోజుల్లో 4 చోటు చేసుకున్నాయి. పోలీసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.