చైనాకు చెందిన 'కూల్‌ఫ్లై' స్టార్టప్ పర్సనల్ ప్లయింగ్ ప్లాట్‌ఫారమ్ అర్బన్‌ను ఆవిష్కరించింది. ప్రపంచంలోనే.. నిలబడి ప్రయాణించే తొలి ఎయిర్ స్కేట్‌బోర్డ్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ డివైజ్‌గా ఇది నిలిచింది. గాలిలో బ్యాలెన్స్ కోసం AI ఆధారిత గ్రావిటీ సెన్సింగ్ సిస్టమ్‌ను వినియోగించారు. గంటకు 70కి.మీ వేగంతో ఎగిరే సదుపాయం, 90 కేజీల బరువును మోయగల సామర్థ్యం ఉంది.
వార్తలు
చైనా కొత్త ఆవిష్కరణ.. "ఎయిర్ స్కేట్‌బోర్డ్"


