హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలి'

KNR: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పెండింగ్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కుతాటి రాణా ప్రతాప్ డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను కాంగ్రెస్ సర్కార్ విస్మరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ఇష్టారాజ్య ఫీజు వసూళ్లను నియంత్రణ చేయాలన్నారు