JGL: జగిత్యాల కొత్త బస్టాండ్ వద్దగల పెట్రోల్ బంక్ స్థల వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. సర్వే నంబర్ 138 లోని 20 గుంటల ప్రభుత్వ భూమిలో ఎలాంటి హక్కులు లేకుండా అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణం చేపట్టారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో అధికారులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
పెట్రోల్ బంక్ వివాదం పై మాజీ మంత్రి ఫిర్యాదు


